నీట్ ప్రశాంతం
. . . 100 మంది విద్యార్థులు గైర్హజరు . . . బోధన్ లో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారని అనుమతి నిరాకరణ . . . పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన సీపీ నిజామాబాద్, బతుకమ్మ: నీట్ ( మెడికల్ 2025 యూ జి ప్రవేశ పరీక్ష) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది.మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగిన నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నారు....