వ్యక్తిత్వ నిర్మాణానికి ఎన్.సి.సి ఎంతో ఉపయోగపడుతుంది
. . . తెలంగాణ ఎన్.సి.సి బెటాలియన్ ఏ.ఓ లెఫ్టినెంట్ కల్నల్ విష్టు పి నాయర్ . . . గిరిరాజ్ కళాశాలలో ఎన్.సి.సి వేడుకలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగడానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి ఎన్.సి.సి ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ ఎన్.సి.సి బెటాలియన్ ఏ.ఓ లెఫ్టినెంట్ కల్నల్ విష్టు పి.నాయర్ అన్నారు. నగరంలోని గిరిరాజ్ కళాశాలలో బుధవారం ఎన్.సి.సి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా...