వ్యక్తిత్వ నిర్మాణానికి ఎన్.సి.సి. దోహదపడుతుంది
. . . నిజామాబాద్ ఎన్.సి.సి. గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేష్ కపూర్ . . . ఎన్.సి.సి." సి" సర్టిఫికెట్ పరీక్ష విజయవంతం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి ఎన్.సి.సి. దోహదపడుతుందని నిజామాబాద్ ఎన్.సి.సి గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేష్ కపూర్ అన్నారు. జిల్లాలోని 12 తెలంగాణ ఎన్.సి.సి. బెటాలియన్ పరిధిలో ఆదివారం ఎన్.సి.సి." సి" సర్టిఫికెట్ పరీక్షను గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో విజయవంతంగా నిర్వహించారు. అనంతరం...