నిజామాబాద్‌లో ఎన్‌సీసీ వార్షిక శిక్షణా శిబిరం ప్రారంభం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎన్‌సీసీ 12 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా జానకంపేటలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో బుధవారం కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభమైంది. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ 10 రోజుల శిబిరంలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 520 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, 12 మంది అసోసియేట్ ఎన్‌సీసీ అధికారులు (ఏఎన్‌ఓలు) పాల్గొంటున్నారు. శిబిరాన్ని ఉద్దేశించి కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు పి. నాయర్ మాట్లాడుతూ, ఈ...