అసమానతలు లేని సమాజమే నాయక్వాడి నర్సన్న ఆశయం
. . . సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశంలో ఉన్న ప్రజలంతా అసమానతలు లేని సమాజం లో నివసించాలనే ఆశయంతో తుది వరకు పోరాడిన వ్యక్తి నాయక్వాడి నర్సన్న అని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య అన్నారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి లో నాయిక్వాడి నర్సయ్య సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.....జగిత్యాల,...