నాడు నక్సల్ కదలికలు . . . నేడు ఉమ్మడి జిల్లాలో ప్రశాంత వాతావరణం
. . . నాడు నక్సల్ ప్రభావంపై పాత జ్ఞాపకాలను గుర్తు చేసిన డిఐజి కామారెడ్డి, బతుకమ్మ : సి1ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో నక్సల్స్ కదలికలు, మందుపాతర పేలుళ్ళు, పోలీసుల నిరంతర కవాతు, ప్రజల్లో ఆందోళనలతో ఎన్నో ఉద్రిక్తత పరిస్థితులను ఎదుర్కొందని రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్ అన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎస్పీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన జ్ఞాపకాలను 27 ఏళ్ళ తర్వాత గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎస్పీగా 1996 నుంచి 1999 వరకు పని...