సీబీఎస్ఈ ఫలితాల్లో మెరిసిన నవ్య భారతి గ్లోబల్ స్కూల్ విద్యార్థులు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   సీబీఎస్ఈ విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో నగరంలోని నవ్య భారతి గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మెరిశారు. ఈ ఫలితాల్లో శౌర్య శ్రీవాత్సవ 479/500, రియా పాటిల్ 479/500 మార్కులు, అతుల్ కుమార్ 468/500, నీతికా రెడ్డి 462/500, సాయి ప్రణవి 462/500, నబిహ 456/500, ఇషాని 456/500, సుశాంత్ రెడ్డి 453/500, జోహారిన్ 450/500, పి. నీతికా రెడ్డి 450/500, ఆశ్రిత 448/500 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. మొత్తం 130...