26 నుంచి నవీపేట్ ప్రధాన రైల్వే గేట్ మూసివేత

. . . 30వ తేది వరకు ట్రాఫిక్ మళ్లీంపు నిజామాబాద్, బతుకమ్మ  : అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నందున నవీపేట వద్ద గల 188 నెంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటును ఐదు రోజుల పాటు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సంబంధిత సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బీ.శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 26న నుంచి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రైల్వే గేటు మూసివేయబడుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ...