26న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న నవీన్ యాదవ్
హైదరాబాద్, బతుకమ్మ : ఈనెల 26న ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించనున్నారు. కాగా, ఇటీవల జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.