Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 10:41 am Posted by : ramakrishna

9వేల ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్

హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 9 వేలకు పైగా ఆధిక్యంలో నవీన్ కొనసాగుతున్నారు. రెండో స్థానంలో మాగంటి సునీత ఉన్నారు.