ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
19 వేల ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్
హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏడో రౌండ్ ముగిసి సరికి 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో మాగంటి సునీత ఉన్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article