Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 11:57 am Posted by : ramakrishna

19 వేల ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్

హైదరాబాద్, బతుకమ్మ :  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్   ఏడో రౌండ్  ముగిసి సరికి 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో మాగంటి సునీత ఉన్నారు.