నవీన్ యాదవ్ దే జూబ్లీహిల్స్

హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్  ఉప ఎన్నికల ఫలితాల్లో  కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.   మొదటి రౌండ్ నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగారు.  రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి  సునీత నిలిచారు. ఈగెలుపు కాంగ్రెస్ శ్రేణులను, రేవంత్ సర్కారును ఉత్సాహంలో నింపింది.