Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 July 2025, 6:22 pm Posted by : ramakrishna

జుక్కల్ ఎస్సైగా నవీన్ చంద్ర

బతుకమ్మ, జుక్కల్  : జుక్కల్ ఎస్సైగా నవీన్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతలు కాపాడుతానని ఆయన అన్నారు. గంజాయి, అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.