రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన కంజర పాఠశాల విద్యార్థి నవదీప్ సాయి

సౌత్ ఇండియా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో కంజర పాఠశాల పదో తరగతి విద్యార్థి నవదీప్ సాయి ప్రతిభ చాటారు. సౌత్ ఇండియా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఈనెల 7నుంచి 9 వరకు జడ్చర్లలో జరిగిన బాల వైజ్ఞానిక ప్రదర్శన ఆర్బీవీఎస్పీ  రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో గణిత నమూనాలు గణాంక ఆలోచనలు అనే విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంజర పదవ తరగతి విద్యార్థి రాచర్ల నవదీప్ సాయి జనవరి21నుండి...