నిజామాబాద్ డాన్స్ మాస్టర్ వినయ్‌కు ‘నాట్య రత్న’ అవార్డు

  . . . వీసీ స్టెప్స్ అకాడమీ చిన్నారులకు ‘బెస్ట్ ఫోక్ డాన్స్ పెర్ఫార్మెన్స్’ పురస్కారం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలుగు కళాకార్ టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్, తిలక్ రోడ్, కోటిలో ఆదివారం ఘనంగా నిర్వహించిన ‘నాట్యం’ సాంస్కృతిక కార్యక్రమంలో నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్ వినయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక ‘నాట్య రత్న’ అవార్డు లభించింది. నృత్యరంగ అభివృద్ధికి, యువత, చిన్నారుల్లో నృత్యకళ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఆయన అందిస్తున్న విశిష్ట...