ప్రకృతిని పరిరక్షించాలి
వీసీ ఆచార్య టి.యాదగిరి రావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ప్రకృతిని పరిరక్షించాలని తెయూ వీసీ ఆచార్య టి.యాదగిరి రావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ విభాగం యూనిట్ ఒకటి, నాలుగు ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో వన మనోత్సవం ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్స్లర్ ఆచార్య టీ. యాదగిరి రావు హాజరై మానవాళి మనుగడకు చెట్లు పెంపకం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. అడవి విస్తీర్ణం తగ్గటం...