కేసీఆర్ అవినీతిని ప్రకృతి బయట పెట్టింది

  . . . తన బండారం బట్ట బయలు అవుతుందని జగిత్యాల లో కేసీఆర్ సభ   . . . కేసీఆర్ , కేటీఆర్ హరీష్ రావు లను జైల్లో పెడతామని బీజేపీ ప్రగల్బాలు పలికింది   . . . సీఎం రేవంత్ రెడ్డి   మేడిగడ్డ, బతుకమ్మ :   నీటి లభ్యత, ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమని ఆనాడు వైఎస్ ఆర్ తుమ్మడి హెట్టి దగ్గర ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును శ్రీకారం చుడితే కేసీఆర్ ఆర్థిక ప్రయోజనం లేదని...