భూమి సారాన్ని కాపాడుకోవడానికి సహజ వ్యవసాయం ఎంతో కీలకం
నవీపేట్, బతుకమ్మ : ప్రస్తుత జీవన విధానంలో రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతో పాటు భూమి సారాన్ని కాపాడుకోవడానికి సహజ వ్యవసాయం ఎంతో కీలకమని గ్రామ సర్పంచ్ అర్మూర్ లావణ్య అన్నారు. నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో బుధవాంర సహజ వ్యవసాయం (నేచురల్ ఫార్మింగ్) ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఎన్ఎఫ్ (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్) కింద నమోదు చేసుకున్న రైతులకు మట్టి ఆరోగ్య కార్డులు (సోషల్ హేల్త్ కార్డులు) పంపిణీ చేశారు. అదే విధంగా జూట్...