ఎల్లారెడ్డిలో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ
. . . 'ఓటే ఒక వజ్రాయుధం’ అనే సందేశంతో ప్రజాస్వామ్య పండుగ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ “ఓటు మన హక్కు మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం” అని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించి, మంచి నాయకున్ని ఎన్నుకోవడం ద్వారా దేశ భవిష్యత్తును...