ఏర్గట్ల గ్రామానికి చెందిన నేషనల్ వాలీబాల్ క్రీడాకారునికి సన్మానం
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల గ్రామానికి చెందిన ఏనుగంటి రాజు గౌడ్ కుమారుడైన ఏనుగంటి మనీష్ గౌడ్, ఎం.జె.పి కంజర రెసిడెన్షియల్ స్కూల్లో 9వ తరగతి చదువును కొనసాగిస్తూ, వాలీబాల్ క్రీడలో మంచి పట్టు సంపాదించడంతో తెలంగాణ రాష్ట్రం నుండి వాలీబాల్ క్రీడలో నేషనల్ టీం కి ఎంపికయ్యాడు. ఈమధ్య నే కలకత్తా లో జరిగిన నేషనల్ వాలీబాల్ క్రీడల్లో పాల్గొని వచ్చిన సందర్భంగా ఏర్గట్ల గ్రామ గీతా కార్మిక (గౌడ) సంఘ సభ్యులు నేషనల్ వాలీబాల్ క్రీడాకారుడైన మనీష్ గౌడ్...