Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2025, 4:21 pm Posted by : ramakrishna

29న జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఆవిష్కరణ

నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 29న  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ నగరంలో నిర్మితమైన జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జరుగనున్న కార్యక్రమానికి ముందుగా, వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ కేసాంగ్ షెర్పా, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, సెక్రటరీ భవాని శ్రీ కలిసి కొత్త  కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు.

National Turmeric Board headquarters to be inaugurated on 29th