తేయూలో జాతీయ క్రీడా దినోత్సవం
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని శుక్రవారం యూనివర్సిటీ లో నిర్వహించారు. వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్. బి. ఆర్. నేత జాతీయ క్రీడా దినోత్సవం ను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ ప్రజలు క్రీడాకారులు గర్వించదగిన రోజన్నారు. దేశం లో హాకీ క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం ను జాతీయ క్రీడా దినోత్సవం గా జరపడం అంటే ఆయన విశిష్టమైన క్రీడా నైపుణ్యం గల వారన్నారు. ఆయన ఆడిన క్రీడనే జాతీయ క్రీడా గా జరపడం అంటే ధ్యానచంద్...