ఆర్ బి వి ఆర్ ఆర్ లో జాతీయ క్రీడా దినోత్సవం
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగర శివారులోని ఆర్ బి వి ఆర్ ఆర్ పాఠశాలలో మేజర్ జాన్సన్ జయంతి సందర్భంగా ఈనెల 27 నుండి 29 వరకు వివిధ క్రీడలు నిర్వహించినట్లు ఆర్ బి వి ఆర్ ఆర్ సొసైటీ చైర్మన్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన క్రీడల్లో బ్లూబెన్, డేఫిడెల్, రెడ్ రోజెస్, సామ్ రాక్ క్రీడలతోపాటు విద్యార్థులకు బాస్కెట్బాల్ వాలీబాల్ తదితరు క్రీడలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇందులో మొదటి స్థానంలో గెలుపొందిన...