Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 6:17 pm Posted by : ramakrishna

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

బతుకమ్మ, ఏర్గట్ల : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తడపాకల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా క్రీడాదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఆనంద్ ను సన్మానించారు. ఇప్పి సందర్భంలో ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులలో క్రీడా స్పూర్తిని పెంపొందించడంలో, క్రమశిక్షణను అలవర్చడంలో, అలాగే పాఠశాల క్రీడా రంగంలో విశేష ఫలితాలు సాధించడంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తు గుర్తు చేసుకుని తడపకల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడు ఆనంద్ ను పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు కలిసి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్,రాములు,నవీన్, గంగాధర్, భూపతి,స్వప్న,విజయ, పాల్గొన్నారు.