నేషనల్ స్పేస్ డే సెలెబ్రేషన్స్

బతుకమ్మ, బోధన్ : నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూలలో శుక్రవారం నాడు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలు, చంద్రయాన్ విజయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్ కాంపిటీషన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. సైకిల్ సే చాంద్ తక్.. నవీపేట్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో నేషనల్ స్పేస్ డే సెలెబ్రేషన్స్ ను సైకిల్ సే చాంద్ తక్ అనే కాన్సెప్ట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్రో...