బోధన్‌లో ఘనంగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు
బోధన్, బతుకమ్మ : బోధన్ పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచన్‌పల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో...