కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి జేపీ నడ్డా ను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి జేపీ నడ్డా ని న్యూడిల్లీ పార్లమెంట్ భవనం లో జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసారు. కేంద్ర విమాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహాయంతో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ జేఏసీ అధ్యక్షులు టి.జనార్దన్ ఆధ్వర్యంలో జాతీయ పీఎంపీ, ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం కలిసి తమ సమస్యల గురించి వివరించి, జాతీయ స్థాయిలో గుర్తింపు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జాతీయ...