ఘనంగా జాతీయ పత్రిక దినోత్సవ వేడుకలు

 విలేకరులకు ఘనంగా సన్మానం బతుకమ్మ,నవీపేట్ : జాతీయ పత్రిక దినోత్సవ వేడుకలు శనివారం నవీపేట మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులుగా తహసిల్దార్ వెంకటరమణ ఎంపీడీవో నాగనాథ్, ఎంఈఓ అశోక్, హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు మెరుగైన సమాజం కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని, వారి శ్రమ ఆమోఘమని ప్రశంసించారు. ప్రపంచం తో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నది విలేకరులని...