లోకకళ్యాణం కోసమే జాతీయ లోక్ అదాలాత్ లు
. . . ఇంచార్జి జిల్లా జడ్జి హరీష నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : మానవ సమాజంలో మనుషులమన్నాక మంచి,చెడులను విశ్లేశించుకుని మసలుకోవాలని నిజామాబాద్ ఇంచార్జి జిల్లాజడ్జి హరీష అన్నారు. జిల్లా కోర్టు సముదాయంలోని న్యాయసేవ సదన్ లో సహచర న్యాయమూర్తి దుర్గా ప్రసాద్, అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్, డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి,న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధాలతో కలిసి ఆమె జాతీయ లోక్ అదాలాత్ ను...