జాతీయ లోక్ అదాలత్ ఎల్లారెడ్డి కోర్టు లో భారీ గా వివాదాల పరిష్కారం..
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్ట్ లో ఆదివారం జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (ఎన్ ఎల్ ఎస్ ఏ) పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కోర్టులో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ లో అనేక పౌర, క్రిమినల్, పిటి, బ్యాంక్, సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు రాజీ పద్ధతిలో తీర్మానించబడ్డాయి. ఈ జాతీయ లోక్ అదాలత్ న్యాయమూర్తి సుష్మ ఆధ్వర్యంలో జరిగింది. దీర్ఘకాలం పాటు విచారణలో పెండింగ్‌లో ఉన్న వివాదాలు ఒకే రోజు ప్రజల...