జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగపరచుకోవాలి
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విజ్ఞప్తి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరచు కోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ చిన్న చిన్న కేసులు , ట్రాఫిక్ చలానాలు , మైనర్ క్రిమినల్ కేసులు , సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలు లోక్ అదాలత్...