జనం కోసమే జాతీయ లోక్ అదాలత్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కక్షలు, కార్పణ్యాలు,తగాదాలు, వివాదాలు లేకుండా ప్రజలందరు ఒకరి హక్కులను మరొకరు గౌరవిస్తూ గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతున్నదని నిజామాబాద్ నాల్గవ అదనపు జ్యూడిషియల్ ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్(జూనియర్ సివిల్ జడ్జి) వడ్డి హరి కుమార్ తెలిపారు.జాతీయ లోక్ అదాలత్ ను మార్చి 8 న నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాకోర్టు ప్రాంగణంలోని కోర్టు హల్ లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్, పోలీసు అధికారులు నిజామాబాద్ నార్త్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్...