జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా బాలల దినోత్సవం సందర్భంగా పలు పాఠశాలలో విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ ఎల్లారెడ్డి, బతుకమ్మ : మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. మండలంలోని మల్లయ్యపల్లి, సబ్దల్ పూర్ ప్రాథమిక పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదిశలమేరకు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. సందర్భంగా కురుమ సాయిబాబా...