జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు…
రుద్రూర్, బతుకమ్మ : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంగం ఆవరణలో లోల శంకర్ అధ్యక్షతన కార్మికులకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, కళాత్మక సృజనాత్మకతకు మరియు గ్రామీణ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచిన చేనేత రంగాన్ని గౌరవిస్తూ, చేనేత కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రధాన 'జాతీయ చేనేత దినోత్సవమని అన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న భారతదేశమంతటా ఈ దినోత్సవాన్ని ఎంతో వైభవంగా,...