ఘనంగా జాతీయ ఆహార దినోత్సవ వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ ఆహార శాస్త్రం మరియు విజ్ఞాన కళాశాలలో గురువారం జాతీయ ఆహార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కే. వెంకట్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్బంగా విద్యార్థిని, విద్యార్థులకు రంగోలి, వంటల పోటీలు, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పవన్ చంద్ర రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ హిందూధర్ రెడ్డి, కళాశాల అసోసియేట్ డీన్...