తె. యూ లో జాతీయ జెండా ఆమోద దినోత్సవ వేడుకలు
డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ - I ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆమోద దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడం, జాతీయ జెండాపై గౌరవాన్ని పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అపర్ణ, జాతీయ జెండా దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రతీక అని పేర్కొన్నారు. యువత దేశ విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని, ఎన్ఎస్ఎస్ ద్వారా...