జూలై 6, 7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాతీయ కార్యవర్గ సమావేశాలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆల్ పర్సనల్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ వెల్లడించింది. ఆదివారం నిజామాబాద్ లోని పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారని తెలిపారు. పెన్షనర్ల సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన పలు...