నైపుణ్యం, చతురతతోనే దేశ అభివృద్ధి
. . . మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి, బతుకమ్మ : నైపుణ్యం, చతురతతోనే దేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత గంప గోవర్ధన్ అన్నారు. యువత ఉన్నత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకుని దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డి బీఆర్‌ఎస్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద గంప గోవర్ధన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ...