జాతీయ వినియోగదారుల దినోత్సవం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సివిల్ సప్లై అధికారుల సమక్షంలో మంగళవారం అధ్యక్షులు జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సప్లై డిఎం ఏఎస్ఓ రవికుమార్ రాథోడ్, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇందూరు కన్జ్యూమర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్, సంయుక్తకార్యదర్శిలు మహాదేవుని శ్రీనివాస్, గైని రత్నాకర్ ల సమక్షంలో వినియోగదారుల హక్కులు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రస్తుత ఉరుకులు...