జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానం

ఆర్మూర్, బతుకమ్మ: ఆర్థికంగా వెనుకబడిన పేదల కుటుంబాల్లో ఐకెపి ద్వారా వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు మహిళలకు రుణాలు ఇప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపుతూ నాడని తెలపడంలో  అతిశక్తి లేదు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సొంత శక్తితో జీవితంలో వ్యాపారాలు చేస్తూ ఎదగాలని ఆశతో అనేకులకు వివిధ చిన్న చిన్న కిరాణా షాప్, టైలరింగ్, పాడి పరిశ్రమ, లేడీస్ జనరల్ స్టోర్, బట్టల దుకాణము, పిండి గిర్ని తదితర వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తు అందరి...