నగరంలో  నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీ

  . . . విద్యార్థులు గవర్నర్‌తో వర్చువల్ సమావేశం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :    మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా యువతలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. బుధవారం నిజామాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు కొనసాగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ,...