ఐడీసీఎంఎస్ లో నర్సారెడ్డి నాటకాలు
రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ.. రైతుల డబ్బులతో వేతనం గత పాలకవర్గం సస్పెండ్ చేసినా.. మళ్లీ విధుల్లోకి వచ్చిన వైనం నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అంటూ ఓ రాజకీయ పార్టీని పెట్టుకున్న గడ్డం నర్సారెడ్డి అక్కడితో ఆగకుండా ఐడీసీఎంఎస్ లో ఉద్యోగిగా చలామణి అవుతూ అటు రాజకీయ, ఇటు ఉద్యోగ నాటకాన్ని సమానంగా నడుపుతున్నారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఐడీసీఎంఎస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ రైతుల డబ్బులను జీతంగా తీసుకుంటున్నా పట్టించుకునే వారు...