తృటిలో తప్పిన ప్రమాదం
బతుకమ్మ, రుద్రూర్ : రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో బోధన్ కు వెళ్లే ఆర్టీసీ బస్సుకు మంగళవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు అంబం గ్రామం నుంచి బోధన్ కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వర్ని మ్యాట్రిక్స్ హైస్కూల్ కు చెందిన స్కూల్ బస్సు రావడంతో దారి ఇద్దామనే ప్రయత్నంలో డ్రైవర్ బస్సును కాస్త పక్కకు తీశాడు. దీంతో ఒక్కసారిగా పక్కకు పొలంలోకి వెళ్లి ఒరిగిపోయింది. గమనించిన బస్సు డ్రైవర్ బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దించాడు. దీంతో ప్రయాణికులకు ప్రమాదం...