చర్చనీయంశంగా వేధింపుల కథనం 

ఇద్దరు ఉద్యోగులపై రహస్య విచారణ  కేసు నమోదుకు బాధితుల వివరణ కోసం అధికారుల యత్నాలు  నిజామాబాద్ , బతుకమ్మ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మహిళా ఉద్యోగుల వేధింపులపై బతుకమ్మలో ప్రచురితమైన కథనానికి అధికారులు నివ్వెరపోయారు. గతంలో పనిచేసిన ఓ అధికారి కొంత మంది సిబ్బందితో కలిసి చేసిన వ్యవహారాలు ప్రస్తుతం వెలుగులోకి రావడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇందులో మహిళా ఉద్యోగినుల వేధింపుల ఘటన చర్చనీయంశంగా మారింది. దీనిపై అధికారులు రహస్య విచారణ చేపట్టారు. సదరు పేషెంట్ కేర్ విభాగానికి చెందిన ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులపై ఇప్పటికే...