తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన నారిమల్ల ప్రవళిక

  . . . ఆసియా అండర్-23 అథ్లెటిక్స్‌ లో స్వర్ణం   హైదరాబాద్, బతుకమ్మ :   ఆసియా అండర్ - 23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ - 2026 లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన గురుకుల విద్యార్థిని నారిమల్ల ప్రవళికను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన ఆసియా అండర్ - 23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ - 2026 లో మహిళల 4×400 మీటర్ల రిలే విభాగంలో భారత...