నరేంద్ర గుడి ధ్వజం గద్దె ధ్వంసం 

బతుకమ్మ, కోటగిరి :  కోటగిరి  మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కూత వేట దూరంలో  జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ ముందున్న   నాగేంద్ర స్వామి గుడి ముందు ఉన్న ధ్వజం గద్దెను గుర్తుతెలియని  వ్యక్తులు   ధ్వంసం  చేశారు.  అటుగా వెళ్తున్న కొందరు  యువకులు గమనించడంతో గద్దె ధ్వంసం  చేసిన విషయం బహిర్గతమైంది.