నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వివేక్ స్వామి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వివేక్ స్వామి పిలుపునిచ్చారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పలువురు ఎన్ ఎస్ యు ఐ నాయకులను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ, మండల స్థాయి కోఆర్డినేటర్లుగా నియమించామని తెలిపారు. జిల్లా ఎన్ఎస్యూఐ నాయకులతో తనకు ఎంతో మంచి సంబంధం ఉంది అని అన్నారు. కాంగ్రెస్...