నరేంద్ర మోడీ రాక తెలంగాణలో బిజేపికి పునాదుల కోసమే
. . . తెలంగాణలో బిజేపి అధికారంలోకి వచ్చే వరకు కొట్లాట ఆగదు . . . నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నిజామాబాద్, బతుకమ్మ : పశ్చిమ బెంగాల్, బిహార్, మద్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో బిజేపిని గెలిపించిన నరేంద్రమోడి తెలంగాణలోకి రావడానికి అధికార పునాదుల కోసమే అని నిజామాబాద్ ఎంపి అర్వింద్ ధర్మపురి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభ...