విద్యా, సమాజం పట్ల అవగాహన ఉన్నవ్యక్తి నరేందర్ రెడ్డి
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కామారెడ్డి, బతుకమ్మ : విద్య, సమాజం పట్ల అవగాహన గల వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మన రాష్ట్రానికి అధిక నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ...